SKLM: గ్రంథాలయాన్ని వినియోగించుకొని నైపుణ్యాలు పెంచుకోవాలని గురజాడ విద్యాసంస్థల సంచాలకులు పి.సంయుక్త అన్నారు. శుక్రవారం గాయత్రి కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో ఆమె మాట్లాడారు. పోటీ పరీక్షల పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయని, స్క్రీన్ సమయం తగ్గించాలన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రంథాలయాలను వినియోగించుకోవాలి'


