సత్యసాయి: జిల్లా జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన పరిటాల శ్రీరామ్ స్పందించారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిటాల రవి అభిమానులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అభిమానుల ఆశీస్సులు, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ నమ్మకాన్ని నెలబెట్టుకుంటా: పరిటాల


