హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి కాంగ్రెస్ నేతల చేరిక

SS: నల్లమాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పఠాన్ గౌస్ భాషా, బడా గంగిరెడ్డి వైసీపీలో చేరారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీ నాగరాజు రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.