తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు ఈవ్‌టీజింగ్ వేధింపులు ఎదుర్కొంటున్నామని స్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ పాఠశాలకు వెళ్లే సమయంలో బాలికలు భయపడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. ఈ ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని మంత్రి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థిని రిక్వెస్ట్.. స్పందించిన మంత్రి


