VSP: అభినవ వివేకానంద పూజ్య శ్రీ శ్రీ శ్రీ డా. కృష్ణచరణానందభారతీ స్వాముల వారు,బ్రహ్మ కుమరీస్ సంస్థ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసారని కొనియాడారు. 110 దేశాల్లో బ్రహ్మ కుమరీస్ సంస్థ 1936 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పది లక్షల విద్యార్థుల వున్నారు అని తెలిపారు. గాడ్ లివ్డ్ స్టూడియోలో తాను ప్రసంగం చేశాను అన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ నగర ప్రజలందరికీ కార్తీక మాస శుభ సందేశం


