హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రావణిపై సొంత కేడర్ ఆరోపణలు

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యవహారశైలిపై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మైనింగ్, మట్టి, రేషన్ బియ్యం, మద్యం వ్యవహారాలు, కమీషన్లు, పార్టీ పదవుల కేటాయింపుపై వారు పలు ఆరోపణలు తీవ్ర చేస్తున్నారు. ఎంపీపీ పదవి కేటాయింపులో రూ.20 లక్షల డిమాండ్ జరిగిందన్న ఆరోపణ కూడా చర్చనీయాంశమైంది.