హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

EVM గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

CTR: చిత్తూరు జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్‌ను శుక్రవారం జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద CC కెమెరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, ఈవిఎం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.