హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్తీక మాసం సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీక

VSP: సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రయం పీఠాధిపతి డా. కృష్ణచరణానందభారతీ స్వామి అన్నారు. శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ప్రెసెక్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. భారతదేశం విశిష్టమైన దేశమని, శాంతియుత జీవనం అందరూ అలవర్చుకోవాలని సూచించారు.