హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఓటమి.. ఇప్పుడు ఏకంగా ఛైర్మన్

NLR: కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో TDP జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆయన మనుబోలు ZPTCగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కోవూరు నుంచి కాంగ్రెస్ MLAగా గెలుపొందారు. 2009, 2011బై ఎలక్షన్‌లో ఓడిపోయారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలవగా.. 2019లో మరోసారి ఓడిపోయారు.