కోనసీమ: రాజోలు మండలం, సోంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి కొంబత్తుల బాలయోగికి మద్దతుగా గ్రామంలోని పలు వీధుల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
సోంపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం


