హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ సీఈవోకు ఏ-ఫారం అందజేత

ATP: జిల్లా పరిషత్ కార్యలయంలో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా జి.నాగరాజు పేరుతో, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూలనాగరాజు జడ్పీ సీఈవో విజయలక్ష్మికు ఏ-ఫారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగరాజు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు పాల్గొన్నారు.