NLR: సీతారామపురం మండలం చిన్ననాగంపల్లికి చెందిన TDP నాయకుడు మేకనబోయిన కొండయ్య YCPలో చేరారు. బ్రాహ్మణపల్లిలో YCP ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నివాసంలో మాజీ ZPTC చెరుకుపల్లి రమణారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కూడా YCPలో చేరగా, నాయకులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన టీడీపీ నేత కొండయ్య


