హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థి రెడ్డి సూర్య చందర్రావు నామినేషన్ దాఖలు

ELR: ఉంగుటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా TDP తరపున రెడ్డి సూర్య చందర్రావు శుక్రవారం నామినేషన్ వేశారు. తొలుత గ్రామ దేవత చల్లాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని సూర్య చందర్రావు తెలిపారు.