హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు ఆ కార్యాలయ అధికారి శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 7 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి, చేసిన అభ్యర్థులు అర్హులు. దాదాపు 605 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.