VSP: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాజువాక పోలీసులు పలు కూడళ్లు, విద్యా సంస్థల వద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. సీపీ శంకబ్రత బాగ్చి ఆదేశాలతో, గాజువాక సీఐ వాసు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌పై అవగాహన పోస్టర్ల ఏర్పాటు


