టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 99 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ క్రీజులో నిలదొక్కుకుంటున్నాడు. 33.3 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. పడిక్కల్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 368 పరుగులు చేసింది.
క్రీడలు
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ


