హైదరాబాద్: 28°C
క్రీడలు

యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. జాకబ్ డఫీ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా రాణిస్తున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. యశస్వి 58, రాహుల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులు చేసింది.