PLD: రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొని 2024లో అందరి అండదండలతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని యరపతినేని నిఖిల్ అన్నారు. శుక్రవారం మాచవరంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, BJP ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'హామీల అమలులో కూటమి ముందంజ'


