GNTR: అమరావతి నిర్మాణానికి అవసరమైన అదనపు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) ద్వారా నిధులు పొందే అంశంపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. 2027 నుంచి 2046 వరకు రాజధాని అభివృద్ధికి మొత్తం రూ.1.33 లక్షల కోట్లు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం రూ.1.05 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
అదనపు నిధుల సమీకరణకు ప్రత్యేక కమిటీ


