యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరోను వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మున్సిపల్ కేంద్రంలోని కోణార్క్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణ చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బొలెరోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. డ్రైవర్ మృతి


