RR: బండ్లగూడకు చెందిన 57 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ సలామ్ గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి అతడి సెల్ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అబ్దుల్ ప్రతిఘటించడంతో నిందితుడు పదునైన వస్తువుతో మెడపై తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. డెక్కన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన ఘటనపై మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై దాడి


