MDCL: కూకట్పల్లి రైతుబజార్లో శుక్రవారం కూరగాయ ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.25, వంకాయ రూ.35, బెండకాయ రూ.45, పచ్చిమిర్చి రూ.35, బీన్స్ రూ.55, క్యాప్సికం రూ.50, క్యారెట్ రూ.25, ఉల్లి రూ.40, బంగాళాదుంప రూ.18, క్యాబేజీ రూ.11. ఎండుమిర్చి రూ.280, వెల్లుల్లి రూ.260, అల్లం రూ.100గా విక్రయిస్తున్నారు. ఈ ధరలు ఉదయం 9.30 గంటల వరకే వర్తిస్తాయి.
తెలంగాణ
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయ ధరలు ఇవే!


