SDPT: సిద్దిపేటలో సీఎం రేవంత్ సభకు వెళ్లొస్తూ స్వయం సహాయక సంఘ సభ్యురాలు సారవ్వ బస్సు నుంచి జారిపడి మృతి చెందింది. కాగా, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె మృతదేహనికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షల తక్షణ సాయం ప్రకటించారు. సారవ్వది హుస్నాబాద్ మండలం నాగారం గ్రామం.
తెలంగాణ
సీఎం సభకు వెళ్లొస్తూ మహిళ మృతి.. మంత్రి పొన్నం పరామర్శ


