హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.5,120 తగ్గి రూ.1,25,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,700 తగ్గి రూ.1,15,100 ఉంది. అటు కిలో వెండి ధర కూడా రూ.5,000 తగ్గి రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
రూ.5 వేలు తగ్గిన బంగారం ధరలు


