SDPT: కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా నిర్మించిన 50 గదుల వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్ భవనాలను సిద్ధిపేటలో నిర్వహించిన సభ నుంచి CM రేవంత్ రెడ్డి వర్చవల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి దేవస్థానం వద్ద నూతనంగా ప్రారంభించిన భవనాల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్న భక్తులకు 50 గదుల వసతి, క్యూ కాంప్లెక్స్!


