MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈరోజు ఉష్ణోగ్రతలు.. సత్వార్ 9.6, కోహిర్ 9.7, న్యాల్కల్, జరాసంఘం 10.0, అల్గోల్ 10.3, మల్చల్మ, మొగుడంపల్లి 11.0, నల్లవల్లి 11.6, కాగజ్ మద్దూర్ 12.0, దిగ్వాల్, పఠాన్ చెరు 12.2, గుండ్లమాచినూర్, కొత్తపేట, మనూర్, గుమ్మడిదల 12.3, నాగపూర్, బిహెచ్ఇఎల్, హత్నూర 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత


