హైదరాబాద్: 28°C
తెలంగాణ

హ్యపీ బర్త్ డే చుక్కా రామయ్య❤

WGL: వందేళ్లు జీవించ‌టం ల‌క్షల్లో ఒక‌రో, ఇద్దరికో ఆ భాగ్యం ద‌క్కుతది. అలాంటి వ్యక్తుల్లో చుక్కా రామ‌య్య ఒక‌రు. జనగామ జిల్లా గూడూరులో జన్మించిన ఆయన జీవిత ప్రస్థానం నేటి తరానికి ఆదర్శం. విద్యావేత్తగానే కాకుండా 2007 నుంచి 2013 వరకు MLCగా పనిచేసి ప్రజా సమస్యలపై గళం విప్పారు. విద్యా రంగానికి దిక్సూచిగా నిలిచిన చుక్కా రామయ్యకు నేడు 101వ జన్మదిన శుభాకాంక్షలు.