SRD: బీరంగూడ ప్రాంతంలోని అయ్యప్ప దేవాలయం యొక్క రూపం ఆలయ భక్తులు, అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి స్వాముల కోరిక మేరకు డ్రోన్ కెమెరా ద్వారా అందించడం జరిగింది. దేవాలయం యొక్క రూపాన్ని ఎదురుగా చూడడమే తప్ప ఆకాశం నుంచి ఎలా ఉంటుందో డ్రోన్ కెమెరా ద్వారా చూసినటువంటి భక్తులు తెగ సంబరపడిపోతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు కెమెరా మ్యాన్ కి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: బీరంగూడ అయ్యప్ప దేవాలయం డ్రోన్ విజువల్స్


