సిరిసిల్ల: వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన హోటల్ నిర్వాహకుడు దాసారం లింబాద్రి ఇవాళ ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయ్యప్ప మాల వేసుకునే క్రమంలో కిందపడి మృతి చెందాడు. అయితే లింబాద్రి మృతికి గుండెపోటు కారణమా లేక మూర్చనా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయ్యప్ప మాల సమయంలోనే ఇలా జరడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు.
తెలంగాణ
వీర్నపల్లిలో హోటల్ నిర్వాహకుడు అనుమానాస్పద మృతి!


