MDCL: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఐశ్వర్య (22) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట్‌కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఐశ్వర్య, ఉప్పల్‌కు చెందిన కిరణ్‌కుమార్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. చివరకు అతడు వివాహానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపంతో ఆమె తనువు చాలించింది.
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ ఆత్మహత్య


