HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 46వ డివిజన్ మడికొండ మెట్టు రామలింగన్న కాలనీలో శుక్రవారం వాకింగ్ చేస్తున్న మహిళా మెడ నుంచి మూడు తులాల బంగారు గోపితాడును గుర్తు తెలియని వ్యక్తులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి గొలుసును తెంపుకొని పరారైనట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
మహిళా మెడ నుంచి చైన్ స్నాచింగ్


