VKB: జిల్లా వ్యాప్తంగా 11 కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించిందని DAO కవిత తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ కింద 2.20కోట్ల నిధులు మంజూరు చేయబడ్డాయన్నారు.
తెలంగాణ
జిల్లాలో 11 కస్టమ్ హైరింగ్ సెంటర్లు


