WNP: చంద్రనాయక్ తండా పంచాయతీ పరిధిలోని ఐదు తండాల్లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు తుల్జాభవాని ఉత్సవాలు నిర్వహించనున్నారు. చంద్రనాయక్, దీప్లానాయక్, మంగ్యానాయక్, తూక్యనాయక్ తండాలతో పాటు కొత్త తండాలో ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ముందుగా మారెమ్మ దేవత ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయని సర్పంచ్ కృష్ణనాయక్, తండా నాయకులు తెలిపారు.
తెలంగాణ
డిసెంబర్ 13 నుంచి తుల్జాభవాని ఉత్సవాలు


