JGL: తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ (టీ-హబ్)ను గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ సందర్శించారు. గర్భిణులకు సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గర్భధారణ నమోదు కాగానే హెచ్‌పీఎల్‌సీ లేదా ప్రొటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు.
తెలంగాణ
'గర్భిణులకు సికిల్ సెల్ పరీక్షలు తప్పనిసరి'


