KMM: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి, పెండింగ్ డిమాండ్లను అమలు చేయాలని నాయకులు కోరారు. ఈ ధర్నాలో జేఏసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల భారీ ధర్నా


