హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు

JGL: జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన)లో ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 300 మంది, ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికైన 136 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. 20న కోరుట్ల, మెట్పల్లి, 21న జగిత్యాల డివిజన్ పాఠశాలల విద్యార్థులు సందర్శించవచ్చని డీఈఓ కె.రాము తెలిపారు.