MHBD: తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో కాకతీయ యూనివర్సిటీ తన ప్రతిభను చాటనుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది. పరిశోధనలు, పేటెంట్లు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్స్, సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు.
తెలంగాణ
గ్లోబల్ సమ్మిట్లో కేయూ ప్రత్యేక ప్రదర్శన


