హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

RR: శంషాబాద్ మండల పరిధిలో మరమ్మతుల పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ షేక్ బాషా తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉండనుంది. మధురానగర్, ఆదర్శనగర్, శ్రీనివాస కాలనీ, సిద్ధేశ్వర కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదని, అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.