హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ

WNP: జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో టీసీఎస్ అయాన్ సంస్థ నైపుణ్య శిక్షణ అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కళాశాలతో ఒప్పందం చేసుకుంది. మూడో సంవత్సరం విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే లక్ష్యమని ప్రిన్సిపల్ ఎన్వీఎస్ రాజు తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.