హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోడుతో వెళ్తున్న గూడ్స్ లారీ బోల్తా

ADB: నెరడిగొండ మండలంలోని కుష్టి ఘాట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి చెన్నైకి ప్లాస్టిక్ దానా లోడుతో వెళ్తున్న గూడ్స్ లారీ అదుపుతప్పి రహదారి బోల్తా పడింది. రహదారిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది.