SRPT: సూర్యాపేట జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17–19 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. చలితో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతుండగా, రక్షణ దుస్తులు లేక రాత్రి విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత


