SRPT: సూర్యాపేట పట్టణంలో ఆర్టీసీ బస్సులు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. కళాశాలలకు వెళ్లే సమయంలో సీట్లు లేక పలువురు ఫుట్బోర్డులపై నిలబడి ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాల భయం వెంటాడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడిపి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకర ప్రయాణం


