హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రహ్మోత్సవాలకు కేకేకు ఆహ్వానం

SRCL: ఎల్లారెడ్డిపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం, రథోత్సవానికి హాజరుకావాలని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేసి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.