WGL: ఖానాపురం మండల కేంద్రంలో రహస్యంగా గుప్త నిధుల అన్వేషణకు కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు తవ్వకాలు జరిపిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య వెనుక ఉన్న వ్యక్తులు, తవ్వకాల ఉద్దేశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ
గుప్త నిధుల వేట..అదుపులో అనుమానితులు!


