GDWL: HIV, ఎయిడ్స్ నియంత్రణలో జాతీయ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను సాధించి, రాష్ట్రంలో సురక్షిత్ కేటగిరీలో గద్వాల జిల్లా స్థానం సంపాదించడం గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం ఐడీఓసీలో నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, డీఎంహెచ్‌వో డాక్టర్ సంధ్య కిరణ్మయి కలెక్టర్‌ను కలిసి సన్మానించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాకు సురక్షిత్ గుర్తింపు


