హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ విఫలం.. యువతి సూసైడ్

BDK: బూర్గంపహాడ్ (M) చెరువు సింగారంలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని చెరప కవిత పురుగుల మందు తాగి మృతి చెందింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో యువకుడిపై కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.