KMR: తాడ్వాయి మండలం సంతాయిపేటలోని భీమేశ్వరాలయం ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, గలగల పారే సెలయేరు మధ్య రాతి మైదానంపై ఈ ఆలయం కొలువుదీరింది. స్థానికుల కథనం ప్రకారం ఈ దేవాలయం చాళుక్యుల కాలం నాటిది. గర్భగుడిలోని శివలింగం చతురస్రాకార ప్రాణవట్టంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
తెలంగాణ
చాళుక్యుల కాలం నాటి భీమేశ్వరాలయం


