హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడారం అమ్మవార్లకు 8.62 కిలోల బంగారం కానుకలు

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 8.62కిలోల బంగారం, 402కిలోల వెండి ఉన్నట్లు తేలింది. 2014నుంచి 2026వరకు జరిగిన జాతరల కానుకలను వరంగల్ ధార్మిక భవన్‌లో రెండు రోజులపాటు స్వర్ణకారులతో పరిశీలించి అసలు, నకిలీ కానుకలను వేరు చేశారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి అంజలీదేవి, ఈవో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు