SRD: పటాన్‌చెరువులో లారీ డ్రైవర్లను కత్తితో బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకున్న కేసులో బాలుడికి 10 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పునిచ్చింది. 2025లో ముత్తంగి ఓఆర్ఆర్ బ్రిడ్జి కింద, రుద్రారం ప్యాలెస్ హోటల్ సమీపంలో ఈ దోపిడీలు జరిగాయి. పటాన్చెరువు పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
తెలంగాణ
దోపిడీ కేసులో బాలుడికి 10 నెలల జైలు శిక్ష


