NRPT: నర్వ మండలం పెద్దకడ్మూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీల్లో గుర్తించి, క్రైమ్ నం.169/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ప్రభుత్వ సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తవ్వడం, తరలించడం చట్టరీత్యా నేరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు


